ఖాళీగా దర్శనమిస్తున్న విజయవాడ రోడ్లు

ఖాళీగా దర్శనమిస్తున్న విజయవాడ రోడ్లు

విజయవాడలో లాక్‌డౌన్‌, 144 సెక్షన్‌లు కొనసాగుతున్నాయి. అయితే నిన్నటి వరకు నిత్యావసర వస్తువులు కొనుగోలు కోసం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు మాత్రమే అనుమతిచ్చారు. కానీ నేటి నుంచి సమయంలో కొంత మినాహాయింపు ఇచ్చారు. మధ్యాహ్నం 1 గంట వరకు నిత్యావసరాలు కొనుకునే విధంగా అవకాశం కల్పించారు. దీంతో నిత్యం వేలది మందితో కిక్కిరిపోయి కనిపించే రోడ్లన్నీదాదాపు ఖాళీగానే దర్శనమిస్తున్నాయి.

Tags

Next Story