కరోనా కట్టడికి ఎంపీ రఘురామకృష్ణంరాజు చేయూత

కరోనా కట్టడికి ఎంపీ రఘురామకృష్ణంరాజు చేయూత

కరోనాను అదుపు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి.. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణమ రాజు తన వంతు సహకారం అందించారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి సహాయ నిధికి 10 లక్షల రూపాయల చొప్పున విరాళం అందించారు. అలాగే జిల్లాలో వైద్య పరికరాల కొనుగోలు కోసం.. తన ఎంపీ లాడ్స్‌ నిధుల నుంచి కోటి రూపాయలను కలెక్టర్‌కు అందించారు.

Tags

Next Story