ప్రభుత్వ చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి: డీజీపీ గౌతమ్ సవాంగ్

ప్రభుత్వ చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి: డీజీపీ గౌతమ్ సవాంగ్

కరోనా విషయంలో ఏపీలో పరిస్థితి చాలా మెరుగ్గా ఉందన్నారు ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పక్కాగా అమలవుతోందని.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయన్నారు. కరోనా లాక్‌డౌన్‌ పై ప్రభుత్వం, పోలీసు శాఖ నిరంతరం సమీక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని కోరుతున్నామన్నారు. అందరి క్షేమం కోరి పోలీసులు చెప్పిన మాట వినాలని.. విదేశాల నుంచి వచ్చిన వారు ప్రభుత్వానికి సహకరించాలన్నారు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

Tags

Next Story