కరోనాపై పోరాటానికి కోటి రూపాయలు విరాళం ప్రకటించిన హెరిటేజ్‌ ఫుడ్స్‌

కరోనాపై పోరాటానికి కోటి రూపాయలు విరాళం ప్రకటించిన హెరిటేజ్‌ ఫుడ్స్‌
X

కరోనా వైరస్‌పై పోరుకు హెరిటేజ్‌ ఫుడ్స్‌ భారీ విరాళం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలకు రూ.30 లక్షల చొప్పున సాయం అందించిన హెరిటేజ్ సంస్థ.. ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాలకు రూ.10 లక్షల చొప్పున విరాళం ప్రకటించింది. మొత్తం కోటి రూపాయల ఆర్థిక సాయం చేస్తున్నట్టు ప్రకటించింది.

Tags

Next Story