పార్టీలో నేనూ ఒకడిని కావడం నాకు గర్వకారణం: నారా లోకేష్

పార్టీలో నేనూ ఒకడిని కావడం నాకు గర్వకారణం: నారా లోకేష్

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి నారా లోకేష్ ట్వీటర్ లో పార్టీ కార్యకర్తలకి శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగువారి ఆత్మగౌరవ సంకేతంగా ఎన్టీఆర్ గారిచే స్థాపించబడిన పార్టీ చంద్రబాబు దార్శనికతలో తెలుగువారి అభివృద్ధి నినాదమై నిలచిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, నేతలకు, అభిమానులకు శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.

పార్టీ మూల సిద్ధాంతమైన.. ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదాన్ని మర్చిపోకుండా .. 38 ఏళ్ళుగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న.. తెలుగుదేశం పార్టీలో నేనూ ఒకడిని కావడం నాకు గర్వకారణంగా ఉందని లోకేష్

Tags

Next Story