వస్తువులన్నీ డూప్లికేట్.. వైరస్ మాత్రం ఎందుకు ఒరిజినల్.. చెనాపై సెటైర్లు

వస్తువులన్నీ డూప్లికేట్.. వైరస్ మాత్రం ఎందుకు ఒరిజినల్.. చెనాపై సెటైర్లు
X

ఊరికో చైనా బజార్ పెట్టి తన ఉత్పత్తులను మార్కెట్ చేసుకుంటోంది. ఇప్పుడు వైరస్‌ని కూడా పంపించి జనం ప్రాణాలు తీస్తోంది. అందుకే చైనా ఉత్పత్తులను వాడొద్దు.. వాటిని బహిష్కరించండి అంటూ సోషల్ మీడియాలో చైనాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఒరిజినల్‌కి డూప్లికేట్ తయారు చేయడంలో సిద్ధహస్తురాలు. మరి ఇప్పుడు కరోనా వైరస్‌ని మాత్రం ఎందుకు ఒరిజనల్ పంపించింది. దాన్ని కూడా డూప్లికేట్ పంపించొచ్చుగా అని ప్రపంచమంతా చైనా మీద విరుచుకుపడుతోంది. ఇదే విషయాన్ని వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన జనం కామెంట్లు చేస్తూ, షేర్ల వర్షం కురిపిస్తున్నారు.

Tags

Next Story