గవర్నర్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్‌ భేటీ

గవర్నర్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్‌ భేటీ
X

తెలంగాణ సీఎం కేసీఆర్‌ గవర్నర్‌ తమిళి సైతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్‌ పరిస్థితులపై అధికారులతో సమీక్షించిన అనంతరం సీఎం రాజ్‌భవన్‌కు బయల్దేరి వెళ్లారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి సర్కార్ తీసుకుంటున్న చర్యలను గవర్నర్‌కు వివరించనున్నారు.

Tags

Next Story