తెలంగాణాలో 9కి చేరిన కరోనా మృతులు

తెలంగాణాలో 9కి చేరిన కరోనా మృతులు
X

కరోనా దాటికి బలి అవుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. తెలంగాణలో బుధవారం ఒక్కరోజే ముగ్గురు మృతిచెందారు. గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు, యశోద ఆస్పత్రిలో ఒకరు మరణించారని అధికారులు తెలిపారు.దీంతో తెలంగాణలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. అటు 30 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

Tags

Next Story