విజయవాడలో కరోనాను జయించిన యువకుడు

విజయవాడలో కరోనాను జయించిన యువకుడు
X

విజయవాడలో ఓ యువకుడు కరోనాను జయించాడు. అవును నిజంగానే అతడు కరోనా మహమ్మరి పై గెలిచాడు. కరోనా మహమ్మారిని జయించిన యువకుడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యాడు. ఇటీవల కరోనా పాజిటివ్‌ రాగా యువకుడిని విజయవాడలోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అయితే, తాజాగా పలుమార్లు పరీక్షలు జరపగా నెగిటివ్‌గా తేలడంతో అతడిని వైద్యులు శనివారం డిశ్చార్జి చేశారు.

Tags

Next Story