కరోనా బాధితుల కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి హరీష్‌రావు

కరోనా బాధితుల కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి హరీష్‌రావు
X

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో కరోనా పాజిటివ్ బాధితుల కుటుంబాన్ని మంత్రి హరీష్‌రావు పరామర్శించారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి మయూరీనగర్ అంతా పర్యటించారు హరీష్ రావు. అనంతరం ఆ ప్రాంతమంతా సోడియం హైపోక్లోరైడ్‌ను అధికారులతో స్ప్రే చేయించారు.

Tags

Next Story