ఐరోపాలో పది లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
BY TV5 Telugu15 April 2020 9:37 PM GMT

X
TV5 Telugu15 April 2020 9:37 PM GMT
కరోనా వైరస్ ఐరోపాలో కలకలం సృష్టిస్తోంది. ఈ ప్రాణాంతక వైరస్ ఐరోపా దేశాలను అతలకుతలం చేస్తోంది. ఇప్పటి వరకు ఐరోపాలో పది లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్‌లు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్యలో తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఐరోపాలో ఇప్పటివరకు 10,03,284 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 84,465 మంది మృతి చెందారు. ఈ కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటివరకు స్పెయిన్‌లో 18255 మంది, ఇటలీలో 21,067 మంది, ఫ్రాన్స్‌లో 15,729 మంది, జర్మనీలో 3495 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా 20,08,251 కేసులు నమోదయ్యాయి. 1,27,168 మంది మృతి చెందారు.
Next Story
RELATED STORIES
Kane Williamson: మగబిడ్డకు జన్మనిచ్చిన క్రికెటర్ భార్య.. క్యూట్ పోస్ట్ ...
23 May 2022 11:00 AM GMTMS Dhoni: రిటైర్మెంట్పై ధోనీ క్లారిటీ.. వచ్చే ఐపీఎల్లో..
21 May 2022 10:13 AM GMTSunrisers Hyderabad: న్యూజిలాండ్‌కు కేన్.. ఇప్పుడు ఆ ఇద్దరిలో...
18 May 2022 10:10 AM GMTHarbhajan Singh : ఇంత త్వరగా వెళ్లిపోయావా మిత్రమా.. సైమండ్స్...
15 May 2022 11:00 AM GMTAndrew Symonds : మొన్న వార్న్.. నేడు సైమండ్స్ మృతితో క్రికెట్...
15 May 2022 7:37 AM GMTRajat Patidar: 60 ఏళ్ల క్రికెట్ ఫ్యాన్‌ను గాయపరిచిన ఆటగాడు..
14 May 2022 2:15 AM GMT