హైదరాబాద్‌లో ఆన్‌లైన్ ద్వారా ఫుడ్ డెలివరీ చేస్తే కేసులు పెడతాం : సీపీ

X
By - TV5 Telugu |21 April 2020 12:56 AM IST
తెలంగాణలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ లో కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ నేఫథ్యంలో హైదరాబాద్ లో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీపై నిషేధం విధించామని నగర పోలీస్ కమిషన్ అంజనీకుమార్ అన్నారు. ఆన్‌లైన్‌ద్వారా ఫుడ్ డెలివరీ చేస్తే కేసులు పెడతామని హెచ్చరించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

