తెలంగాణలో మరో ఇద్దరు ప్రాణాలను తీసిన కరోనా

X
By - TV5 Telugu |21 April 2020 4:35 AM IST
తెలంగాణలో కరోనా వైరస్ రోజు రోజుకి వేగంగా వ్యాప్తి చెందుతోంది. సోమవారం ఒక్కరోజే 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. ఈ మహమ్మారి కారణంగా రాష్ట్రంలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య 23కు చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 663 కరోనా కేసుల నమోదయ్యాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com