అంతర్జాతీయం

కరోనా చికిత్సలో క్యాన్సర్ మందు

కరోనా చికిత్సలో క్యాన్సర్ మందు
X

కరోనా చికిత్సల్లో క్యాన్సర్ మందులు వాడి ఈ వైరస్ ను అధిగమించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మందులతో క్యాన్సర్ ను అడ్డుకుంటున్న విధంగానే.. కరోనాకు కూడా అడ్డుకట్ట వేయవచ్చని తెలుపుతున్నారు. కాగా కరోనాను నిరోధించే టీకా రావడానికి కనీసం 12 నుండి 18 నెలల సమయం పెట్టె అవకాశం ఉందని ప్రముఖ డాక్టర్ బేట్స్ తెలిపారు. ఈ టీకా ద్వారా వైరస్ శరీరంలో వ్యాపించకుండా నిరోధించవచ్చు. శరీరంలో వైరస్ తక్కువగా ఉంటే తీవ్రమైన కేసులు తక్కువగా ఉంటాయి. అనారోగ్యంతో ఉన్నవారికి కూడా ఈ టీకా ద్వారా ఉపశమనం లభిస్తుందని డాక్టర్ డాక్టర్ బేట్స్ పేర్కొన్నారు. కాగా.. కరోనా ఇప్పుడు చికిత్సలో మలేరియా, ఎయిడ్స్, టీబీ తదితర వ్యాధులకు ఉపయోగించే మందులను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే

Next Story

RELATED STORIES