భార్యకు కరోనా.. భర్త ఆత్మహత్య

భార్యకు కరోనా.. భర్త ఆత్మహత్య
X

భార్యకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసిన కొద్దిసేపటికే భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. గురుగ్రామ్‌లోని ఆచార్యపురిలో ఈ భార్యకు కరోనా వచ్చిందని.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే.. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ కూడా కనిపించలేని గురుగ్రామ్ పోలీసులు తెలిపారు. అతడి ఆత్మహత్యకు గల కారణాలపై ప్రస్తుతం విచారణ జరుపుతున్నామన్నారు. పోస్టుమార్టానికి ముందే అతడికి కరోనా సోకిందా లేదా అన్నది నిర్ధారించాల్సి ఉందన్నారు.

Tags

Next Story