శనివారం జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని

X
By - TV5 Telugu |2 May 2020 2:50 AM IST
ప్రధాని మోడీ శనివారం జాతినుద్దేశించి కీలక ప్రసంగించనున్నారు. లాక్‌డౌన్ మే3 తో ముగియనుండటంతో.. మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ను పొడగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీంతో ప్రధాని మోడీ ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. కరోనాపై ఎలా పోరాడాలి.. ఏ ఏ రంగాలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపులు ఉంటాయి అనే అంశాలను మోడీ ప్రస్తావిస్తారని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com