పాక్ లో కరోనా విజృంభణ

X
పాకిస్తాన్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో 1300 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 18,114కు చేరిందని పాక్ ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 4,175మంది కోలుకోగా.. 417 మంది మరణించారు. ఇప్పటి వరకు సుమారు 2లక్షల మందికి కరోనా పరీక్షలు చేసినట్లు స్పష్టంచేసింది. పాక్ లో ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం కావడంతో అక్కడి ప్రభుత్వం ఆందోళన చెందుతుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
