అంతర్జాతీయం

212 దేశాలకు పాకిన కరోనా మహమ్మారి

212 దేశాలకు పాకిన కరోనా మహమ్మారి
X

కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు గజగజ వణికిపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళా నృత్యం చేస్తోంది. ఈ ప్రాణాంతక కరోనా వైరస్‌ ఇప్పటికే 212 దేశాలకు విస్తరించింది. ఈ వైరస్‌ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2,48,282 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మహమ్మారి కారణంగా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 35,66,004 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Next Story

RELATED STORIES