తెలంగాణలో బుధవారం ఒక్కరోజే 11 కరోనా కేసులు నమోదు

తెలంగాణలో బుధవారం ఒక్కరోజే 11 కరోనా కేసులు నమోదు

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో బుధవారం కొత్తగా 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1107కు చేరింది. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 430. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారి నుండి 648 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story