మహారాష్ట్ర పరిస్థితి ఆందోళనకరంగా ఉంది: కేంద్ర మంత్రి

X
By - TV5 Telugu |7 May 2020 2:08 AM IST
కరోనా మహమ్మారి ప్రభావము దేశంలో ఎక్కువగా.. మహారాష్ట్రలో ఉంది. ఈ మాగమ్మరీ అక్కడ విశ్వరూపం చూపుతోంది. దీంతో అక్కడి పరిస్థితిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ మహారాష్ట్రలో కరోనా పై స్పందించారు. ఈ పరిస్థితిపై సమీక్షించేందుకు మహా సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో త్వరలోనే మాట్లాడతానని.. మహమ్మారిని అదుపులోకి తీసుకొచ్చే చర్చిస్తామని హర్షవర్ధన్ స్పష్టంచేశారు. మహారాష్ట్రలో 15,500పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com