ఎంసెట్, ఈసెట్, ఐసెట్ పరీక్షల తేదీలను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

X
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో నిర్వహించనున్న పలు ప్రవేశ పరీక్షల తేదీలను ప్రభుత్వం ఖరారు చేసింది. ఎంసెట్, ఈసెట్, ఐసెట్ పరీక్షల తేదీలను ప్రకటించింది. జులై 27 నుంచి 31 వరకు ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటనలో తెలిపింది. జులై 24న ఈసెట్, జులై 25న ఐసెట్ పరీక్షలు జరగనున్నట్లు వెల్లడించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
