భారత్ వానరాలపై చైనా ప్రయోగం.. వ్యాక్సిన్‌పై ఫలిస్తున్న ఆశలు

భారత్ వానరాలపై చైనా ప్రయోగం.. వ్యాక్సిన్‌పై ఫలిస్తున్న ఆశలు

కరోనాని ప్రపంచానికి పంచిపెట్టిన చైనా వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైంది. భారత్‌లోని రెసుస్ మకాఖ్ అనే జాతి కోతులపై పరీక్షలు నిర్వహిస్తోంది చైనాకు చెందిన సినోవ్యాక్ బయోటెక్ కంపెనీ. కరోనా కట్టడికి అభివృద్ధి చేసిన ప్రయోగాత్మక పికో వ్యాక్‌ వ్యాక్సిన్‌ని కోతులపై ప్రయోగించింది. కోతులకు వ్యాక్సిన్ ఇవ్వడానికి ముందు వాటికి కరోనా వైరస్‌ను ఇంజెక్ట్ చేసారు. వైరస్ బారిన పడిన కోతుల్లో కొన్నింటికి ఈ వ్యాక్సిన్ అందించారు. దాంతో కరోనాను కట్టడి చేేసే ప్రతి రక్షకాలు వాటినుంచి విడుదలయ్యాయి. ఫలితంగా వారం రోజుల వ్యవధిలోనే కోతుల శ్వాస నాళాల నుంచి కరోనా వైరస్ జాడ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.

Tags

Read MoreRead Less
Next Story