తెలంగాణలో కరోనా తగ్గుముఖం.. 34 మంది డిశ్చార్జ్.. 10 కొత్త కేసులు

తెలంగాణలో కరోనా తగ్గుముఖం.. 34 మంది డిశ్చార్జ్.. 10 కొత్త కేసులు

తెలంగాణలో కరోనా తగ్గుముఖంపడుతోంది. శుక్రవారం 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 1132కు చేరుకుందని ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజెందర్ అన్నారు. ఈరోజు ఒక్కరోజు 34 మంది డిశ్చార్జ్ అయ్యారని.. మొత్తం 727 మంది పూర్తిగా కరోనా నుంచి కోలుకున్నారని ఆయన తెలిపారు. ఇప్పటివరకూ 29 మంది చనిపోగా.. ఇంకా 376 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.

ts1

Tags

Read MoreRead Less
Next Story