తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు

తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు

తెలంగాణలో కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగాయి. ఒక్కరోజే 31 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 30 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదు కాగా.. రాష్ట్రానికి వలస వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1163కి చేరింది. ఇక, తాజాగా 24 డిశ్చార్జి కావడంతో.. వ్యాధి నుంచి కోలుకున్నవారి సంఖ్య 751కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ 382 కేసులున్నాయి. శనివారం ఒకరు మృతి చెందడంతో మృతుల సంఖ్య 30కి చేరింది.

ts2

Tags

Read MoreRead Less
Next Story