నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం

నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం
X

హైదరాబాద్‌ నాంపల్లి హబీబ్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ స్క్రాప్‌ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సిలిండర్‌ పేలడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Tags

Next Story