మరోసారి తెలంగాణలో కరోనా విజృంభణ.. 79 కొత్త కేసులు

మరోసారి తెలంగాణలో కరోనా విజృంభణ.. 79 కొత్త కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి మరోసారి విజ‌ృంభిస్తుంది. గతం రెండు రోజుల్లో.. రోజుకి ముప్పైకి పైగా కేసు నమోదు కాగా, సోమవారం 79 కేసులు నమోదైయ్యాయి. దీంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గత రెండు రోజుల క్రితం.. సుమారు పది రోజులు సింగిల్ డిజిజ్ కేసులు రావటంతో కరోనా నుంచి తెలంగాణాకు విముక్తి లభిస్తుందని అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. ఒక్కసారిగా 79 కేసులు నమోదు కావటంతో అంతా షాక్ కి గురైయ్యారు. అయితే.. తాజాగా నమోదైన కేసులు అన్ని జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1275కి చేరింది. అయితే.. గడిచిన 24 గంటల్లో 50 మంది డిశ్చాజ్ అయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story