ఆంధ్రప్రదేశ్

సుధాకర్‌ను కసబ్ కంటే దారుణంగా ట్రీట్ చేస్తున్నారు: టీడీపీ అనిత

సుధాకర్‌ను కసబ్ కంటే దారుణంగా ట్రీట్ చేస్తున్నారు: టీడీపీ అనిత
X

డాక్టర్ సుధాకర్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత. వైద్య వృత్తిలో ఉన్న వ్యక్తిని కసబ్ కంటే దారుణంగా ట్రీట్ చేస్తున్నారని మండిపడ్డారు. సుధాకర్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ప్రభుత్వ కక్షసాధింపు చర్యలతో డాక్టర్ సుధాకర్ కటుంబం తీవ్ర ఆందోళనలో ఉందన్నారు. చివరికి డాక్టర్ కుమారుడిపై కూడా కేసు పెట్టారని అనిత అన్నారు.

Next Story

RELATED STORIES