హిందూపురం నుంచి కరోనాను తరిమేద్దాం : బాలకృష్ణ

హిందూపురం నుంచి కరోనాను తరిమేద్దాం : బాలకృష్ణ
X

కరోనా నివారణకు హిందూపురం నియోజకవర్గంలో.. 25 లక్షలతో 2 వెంటిలేటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. తనవంతుగా వైద్య సిబ్బందికి వంద PPE కిట్లు అందిస్తున్నామని తెలిపారు. వీటిని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. హిందూపురంలో కరోనా కేసులు పెరగటం ఆందోళనకరమన్న బాలకృష్ణ.. కరోనా లేని హిందూపురం నియోజకవర్గాన్ని త్వరలోనే చూద్దామని అన్నారు.

Tags

Next Story