ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ మధ్య ముదురుతున్న జల వివాదం

ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ మధ్య ముదురుతున్న జల వివాదం
X

ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ మధ్య జల వివాదం అగ్గిరాజేస్తోంది. ఏపీ సీఎం జగన్‌ తెరమీదకు తీసుకొచ్చిన 203 జీవో తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడానికి ఆజ్యం పోసింది. పోతిరెడ్డిపాడు నుంచి మా వాటా మేము వాడుకుంటే తప్పేంటని ఏపీ సర్కార్‌ వాదిస్తుంటే.. దిగువన కొత్త ప్రాజెక్టుతో తమ ప్రాంతానికి అన్యాయం జరుగుతోందని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై ఇరు రాష్ట్రాల వాదనలు విన్న కృష్ణా బోర్డు.. తక్షణమే సాగునీటి కాల్వలకు నీటి వినియోగం ఆపాలంటూ ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది.

Tags

Next Story