తమిళనాడులో కరోనా కల్లోలం.. 776 కొత్త కేసులు

తమిళనాడులో కరోనా కల్లోలం.. 776 కొత్త కేసులు
X

తమిళనాడులో కరోనా రోజు రోజుకి విజృంభిస్తుంది. ప్రతీరోజు వందల్లో కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఒక్కరోజే 776 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు సంఖ్య 13,967కు చేరిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అటు, గడిచిన 24 గంటల్లో 400 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకూ 6,282 మంది కోలుకున్నారు. మొత్తం 94 మంది మృతి చెందగా.. 7,588 మంది ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Tags

Next Story