జగన్ క్షమాపణ చెప్పాలి: సీపీఐ నారాయణ

X
హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు సీపీఐ నారాయణ. హడావుడిగా ఆర్డినెన్స్ తీసుకురావటంలోనే కుట్ర ఉందన్నారు. కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తే కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకొని జగన్ ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని నారాయణ డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పును యధావిధిగా అమలు చేయాలన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
