ప్రజల జీవితాల్లో రంగులు నింపండి.. ప్రభుత్వ కార్యాలయాలకు కాదు: జీవిఎల్

X
By - TV5 Telugu |4 Jun 2020 2:35 AM IST
సుప్రీంకోర్టు ఆదేశాలతో అయినా వైసీపీ ప్రభుత్వం తీరు మార్చుకోవాలన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్. SEC విషయంలోనూ కోర్టు ఆదేశాలను అమలుచేయకపోవడాన్ని తప్పుపట్టారు. ప్రజల జీవితాల్లో రంగులు నింపాల్సిన ప్రభుత్వం.. కార్యాలయాలకు రంగుల వేయాల్సిన అవసరం లేదన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

