తెలంగాణలో కరోనా అప్డేట్.. 8మంది మృతి.. 143 కొత్త కేసులు

తెలంగాణలో కరోనా అప్డేట్.. 8మంది మృతి.. 143 కొత్త కేసులు
X

తెలంగాణలో కరోనా కలకలం కొనసాగుతోంది. గత కొన్ని రోజుల నుంచి వందకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా ఎక్కవగా సంభవిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 143 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3290కి చేరింది. అటు, ఒక్కరోజులో కరోనాతో 8మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 113కి చేరింది. ఇప్పటి వరకూ 1627 మంది డిశ్చార్జ్ అవ్వగా.. 1550 మంది చికిత్స పొందుతున్నారు.

Tags

Next Story