కరోనా వ్యాక్సిన్ సిద్దంగా ఉంది: ట్రంప్

X
By - TV5 Telugu |7 Jun 2020 2:05 AM IST
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. తమ వద్ద కరోనా వ్యాక్సిన్లు ఉన్నాయని అన్నారు. అమెరికా శాస్త్రవేత్తలు 20 లక్షల వ్యాక్సిన్ డోసులు తయారు చేశారని.. అయితే, వీటి పనితీరుపై శాస్త్రవేత్తలు రిపోర్టులు ఇచ్చిన వెంటనే.. వాటిని కరోనా రోగులకు అందిస్తామని అన్నారు. వ్యాక్సిన్ తయారు చేయడంలో తమ శాస్త్రవేత్తలు చేసిన కృషి మాటల్లో చెప్పలేమని ట్రంప్ అన్నారు. వారి కృషి ఫలితంగా ఈరోజు వ్యాక్సిన్ సిద్ధమైందని అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com