ఏడాది పాలనలో కూల్చివేతలు తప్ప.. ఏమీ లేదు: బీజేపీ విష్ణువర్థన్‌రెడ్డి

ఏడాది పాలనలో కూల్చివేతలు తప్ప.. ఏమీ లేదు: బీజేపీ విష్ణువర్థన్‌రెడ్డి
X

జగన్ ఏడాది పాలనలో కూల్చివేతలు తప్ప.. కొత్తగా చేసిందేమీ లేదన్నారు BJP రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్థన్‌రెడ్డి. ఏ మాత్రం నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో పేదలకు ఇళ్లు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేయడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రం తీసుకుంటున్న నిర్ణయాలు సరైనవి కాదని కోర్టులు పదేపదే చెప్తున్నా మొండిగా ముందుకు వెళ్లడం కూడా సరికాదన్నారు. ఏపీలో శాంతిభద్రతలు కూడా సరిగా విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు.

Tags

Next Story