వైసీపీ సర్కారు తీరుపై మండిపడిన బీజేపీ

వైసీపీ సర్కారు తీరుపై మండిపడిన బీజేపీ
X

వైసీపీ సర్కారు తీరు వల్ల గత ఏడాది కాలంగా ట్యాక్స్ రెవెన్యూ తగ్గిపోయిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ విమర్శించారు. అయినాసరే ఎలాంటి వివక్ష చూపకుండా కేంద్రం ఏపీకి నిధులు ఇస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం అన్ని రకాల సహాయ సహకారాలను కేంద్రం అందిస్తోందని రామ్ మాధవ్ చెప్పారు. హైదరాబాద్ నుంచి విజయవాడలోని పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించారు.

Tags

Next Story