తిరుమలలో మొదటి కరోనా కేసు

X
By - TV5 Telugu |12 Jun 2020 11:11 PM IST
తిరుమల గోవిందరాజ స్వామి ఆలయంలో విధులు నిర్వహించే శానిటరీ ఇన్ స్పెక్టర్ కు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ క్రమంలో రెండు రోజుల పాటు స్వామి దర్శనాలను నిలిపి వేశారు. భక్తుల సందర్శనను కట్టడి చేసి ఆలయంలో శానిటైజేషన్ ప్రక్రియను చేపట్టారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com