నిలదీసే వారిని అరెస్ట్ చేసే ప్రభుత్వం ఇది: టీడీపీ అనిత

నిలదీసే వారిని అరెస్ట్ చేసే ప్రభుత్వం ఇది: టీడీపీ అనిత
X

అచ్చెన్నాయుడు ఒత్తిళ్లకు భయపడే వ్యక్తి కాదని తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత అన్నారు. అచ్నెన్నాయుడిని అరెస్టు చేసిన తీరును ఆమె తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదిని అరెస్టు చేసినట్టు తీసుకెళ్లారని ఆమె మండిపడ్డారు. గొంతెత్తి నిలదీస్తే ఎవరినైనా అరెస్టులు చేసే ప్రభుత్వం ఇదని అనిత ఘాటుగా స్పందించారు.

Tags

Next Story