ప్రభుత్వ ల్యాబ్ లో పాజిటివ్.. ప్రైవేట్ ల్యాబ్ లో నెగిటివ్.. ఏంటీ కన్ఫ్యూజన్

ప్రభుత్వ ల్యాబ్ లో పాజిటివ్.. ప్రైవేట్ ల్యాబ్ లో నెగిటివ్.. ఏంటీ కన్ఫ్యూజన్
X

అనుమానం పెనుభూతం అన్నా కరోనా మహమ్మారితో పెట్టుకోకూడదని ఒకటికి రెండు సార్లు పరీక్ష చేయించుకుంటే ప్రభుత్వాసుపత్రిలో పాజిటివ్ వచ్చింది.. ప్రైవేట్ ల్యాబ్ లో నెగిటివ్ వచ్చింది ఏపీకి చెందిన నలుగురు వ్యక్తులు కరోనా టెస్ట్ చేయించుకుంటే. ప్రైవేట్ ల్యాబ్ లకు అనుమతిస్తూ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ల్యాబ్ ల్లో కొవిడ్ టెస్ట్ ఫీజు రూ.2900గా నిర్ణయించింది. అయితే కనీస ప్రమాణాలు పాటించకుండా టెస్ట్ చేయడం బాధితుల్లో ఆందోళన కలిగిస్తుంది. ఇదే విధంగా నలుగురు వ్యక్తులకు రావడంతో విజయవాడ అపోలో డయాగ్నస్టిక్ సెంటర్ ఎదుట బాధితులు నిరసనకు దిగారు. ఈ మేరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags

Next Story