తెలంగాణాలో ఒక్కరోజే 269కేసులు

తెలంగాణాలో ఒక్కరోజే 269కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి తీవ్రం రూపం దాల్చుతోంది. బుధవారం ఒక్కరోజే 269 కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ద్వారా తెలిపింది. తాజాగా నమోదైన కరోనా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5,675కి చేరింది. ఈరోజు 151 మంది డిశ్చార్జి అవ్వగా.. ఇప్పటివరకూ మొత్తం 3071 మంది కోలుకున్నారు. అటు, ఇంకా 2412 మంది చికిత్స పొందుతున్నారు. ఈరోజు నమోదైనా కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 214 కేసులు నమోదయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story