పూజారికి కరోనా.. దర్శనాలు నిలిపివేత

పూజారికి కరోనా.. దర్శనాలు నిలిపివేత
X

అహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ అర్చకుని కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించట్లేదని ఆలయ మేనేజర్ వైకుంఠం తెలిపారు. ఉన్నతాధికారులనుంచి ఆదేశాలు వచ్చిన తరువాత మాత్రమే తిరిగి దర్శనానికి అనుమతులు కల్పిస్తామన్నారు.

Tags

Next Story