గవర్నర్‌తో భేటీ కానున్న సీఎం జగన్

X
సోమవారం సాయంత్రం గవర్నర్‌తో సీఎం జగన్ సమావేశం కానున్నారు. సాయంత్రం 4.30కు రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్‌ను కలవనున్నారు సీఎం జగన్. రాష్ట్రంలో తాజా పరిస్థితులతోపాటు రాజకీయ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. అటు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సీఎంజగన్ సమావేశం ఆసక్తిని రేపుతోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
