వైసీపీ కార్యకర్తల నుంచి రక్షణ కల్పించండి.. ఎస్పీకి ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ

X
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తనకు రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీకి కోరారు. ఈ మేరకు ఎస్పీకి లేఖ రాసిన ఆయన.. నియోజకవర్గంలో పర్యటిస్తే దాడులు చేస్తామని.. బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. తన దిష్టిబొమ్మ దహనం చేసి.. తనను దూషించిన వారిపై ఇప్పటికే ఆయన ఫిర్యాదు చేశారు. గత కొంత కాలంగా వైసీపీ ప్రభుత్వంలో ఉన్న లోపాలపై విమర్శలు చేస్తున్న రఘురామకృష్ణం రాజు పార్టీకి దూరంగా ఉంటుంన్నారు. దీంతో పార్టీలో పలువులు ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
