టీడీపీ మద్దతుదారు నలందా కిషోర్ అరెస్ట్

X
By - TV5 Telugu |23 Jun 2020 8:12 PM IST
విశాఖలో టీడీపీ మద్దతుదారు నలందా కిషోర్‌ను సీఐడీ అరెస్ట్ చేసింది. వైసీపీ నేతలపై సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ చేశారంటూ.. కిషోర్‌పై కేసు నమోదు చేసిన సీఐడీ.. తెల్లవారుజామున కిషోర్‌ను అదుపులోకి తీసుకుంది. సోషల్ మీడియాలో పోస్ట్‌పై కిషోర్‌ను సీఐడీ అధికారులు విచారణ జరుపుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

