భారత్, చైనా సరిహద్దు వివాదంపై బ్రిటన్ స్పందన

X
భారత్, చైనాల మధ్య సరిహద్దుల వివాదంపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ స్పందించారు. ఇరు దేశాలు చర్చల ద్వారా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని అన్నారు. ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణలతో సరిహద్దులలో ఉద్రిక్తపరిస్తితులు నెలకొన్నాయని అన్నారు. రెండు దేశాల మధ్య జరుగుతున్న వివాధాలని తాము నిశితంగా గమనిస్తుందని అన్నారు. లడ్డాఖ్ లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా సైనికులు మొహరిస్తున్న సంగతి తెలిసిందే. చర్చల ద్వారా శాంతి సందేశం పంపిస్తూనే.. మరోవైపు సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగుతుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
