గుజరాత్‌లో కరోనా కలకలం.. 30 వేలకు చేరువలో..

గుజరాత్‌లో కరోనా కలకలం.. 30 వేలకు చేరువలో..
X

గుజరాత్ లో కరోనా కేసుల రోజురోజుకు పెరిగపోతున్నాయి. గురువారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం కొత్తగా 570 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తంకేసులు సంఖ్య 29,578కి చేరింది. అయితే, ఇప్పటివరకూ 21,506మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా.. 6,318మంది చికిత్స పొందుతున్నారు. అటు, ఇప్పటివరకూ 1,754మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags

Next Story