ఆదిలాబాద్ జిల్లాలో కరోనా కలకలం.. వారం రోజులు దుకాణాలు బంద్

X
By - TV5 Telugu |27 Jun 2020 1:15 AM IST
ఆదిలాబాద్ జిల్లాలో కరోనా గుబులు తగ్గలేదు. రిక్షా కాలనీలో ఒకేరోజు 9మందికి పాజిటివ్ రాగా.. ఒకరు మృతిచెందారు. దీంతో.. ఆ వృద్ధురాలికి చికిత్స చేసిన ఆస్పత్రి ఉన్న ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. వారం రోజులు దుకాణాలు బంద్ చేయాలని ఆదేశించారు. ఆస్పత్రికి 100 మీటర్ల పరిధిలో ర్యాపిడ్ సర్వే నిర్వహిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com