ఘోరరోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ఘోరరోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
X

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పల్గర్ సమీపంలో ముంబై, అహ్మదాబాద్ హైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలంలో నలుగురు చనిపోగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరోకరు చనిపోయారు. అయితే, డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. వేగాన్ ఆర్ కారుతో గుజరాత్ నుంచి వస్తున్నారని తెలుస్తుంది. అయితే అతివేగం వలన కారు అదుపు తప్పి డివైర్ ను ఢీ కొని.. తరువాత ఒక బైకును కూడా గుద్దారని పోలీసులు చెబుతున్నారు.

Tags

Next Story