27 Jun 2020 9:45 PM GMT

Home
 / 
అంతర్జాతీయం / కరోనా సెప్టెంబర్‌లో ...

కరోనా సెప్టెంబర్‌లో తీవ్రరూపం దాల్చుతుంది: డబ్ల్యూహెచ్ఓ

కరోనా సెప్టెంబర్‌లో  తీవ్రరూపం దాల్చుతుంది: డబ్ల్యూహెచ్ఓ
X

కరోనా రెండో సారి దాడి చేస్తే.. లక్షల మంది ప్రాణాలు హరిస్తుందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. కరోనాకు వందేళ్ల క్రితం నాటి స్పానిష్ ఫ్లూ కి దగ్గర పోలికలు ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డా. రనేరీ గెర్రా తెలిపారు. స్పానిష్ ఫ్లూ గురించి మాట్లాడుతూ.. అప్పట్లో వేసవిలో దీని ప్రభావం తక్కువగా ఉన్నా.. సెప్టెంబర్, అక్టోబర్ లో విరుచుకుపడిందని గుర్తు చేశారు. దీని కారణంగా ఐదు కోట్ల మంది చనిపోయారని అన్నారు. ఇప్పుడు కరోనా కూడా అక్టోబర్, సెప్టంబర్ లో తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని హెచ్చరించారు.

Next Story