రష్యాలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. 10వేల మరణాలు

రష్యాలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. 10వేల మరణాలు

రష్యాలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటివరకూ 6,74,515 కేసులు నమోదయ్యాయి. అటు, కరోనా మరణాలు కూడా అదేస్థాయిలో నమోదవుతున్నాయి. కరోనా మరణాలు 10,027గా నమోదయ్యాయి. అమెరికా, బ్రెజిల్ తరువాత రష్యాలో ఎక్కవ కేసులు నమోదవుతున్నాయి. రష్యా తరువాత భారత్ నాలుగోస్థానంలో ఉంది.

Tags

Read MoreRead Less
Next Story